మెడ మరియు భుజం నొప్పి నివారణకు చేయాల్సిన యోగాసనాలు

neck pain,yoga,pain exercises,yoga for beginners,relaxation,gym workout,health tips,weight loss,lifestyle,health videos,excercise,shoulder pain,therapeutic yoga,ab workout,butt workout,body pains,neck excercises,back pain,relief,cardio workout,yoga for weight,medical tips,six pack,how to,get rid,diet,how to lose weight

వావ్ లైఫ్‌స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక వీడియోల ద్వారా అందిస్తున్నారు. అలాగే ఫ్యాషన్, అందం, హెయిర్, ఆరోగ్యం వంటి విషయాలపై కొత్త కొత్త చిట్కాలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కంప్యూటర్ వద్ద ఎక్కువ గంటలు కూర్చోవడం, చదవడం, డ్రైవింగ్ చేయడం ద్వారా వచ్చే భుజాలు మరియు మెడ నొప్పికి సంబంధించి చేయాల్సిన యోగాసనాల గురించి వివరించారు. ఈ ఉచిత యోగా శిక్షణ వీడియోను వీక్షించి మెడ నొప్పి, భుజాల నొప్పి తగ్గించే యోగాసనాలను నేర్చుకోవచ్చు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =