Tag: CM KCR To Address BRS Public Meeting at Nanded Today All Arrangements Done for The Event
నేడే నాందేడ్‌లో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ, సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ తర్వాత, మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేడు తన రెండో సభను నిర్వహించనుంది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న తొలి సమావేశం...

































