Tag: TDP High Command Denied Ticket
కేశినేని నానికి టికెట్ నిరాకరించిన టీడీపీ హైకమాండ్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంఛార్జ్‌ల మార్పు అంశం రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. 35 అసెంబ్లీ స్థానాలకు.. 3 పార్లమెంట్ స్థానాలకు...




































