తెలంగాణ రాష్ట్రంలో మరో 1114 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 23, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,688 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 1,18,109 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3598 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1280 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,96,628 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,462 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1114):
- జీహెచ్ఎంసీ ఏరియా – 129
- రంగారెడ్డి – 75
- నల్గొండ – 72
- ఖమ్మం – 69
- సూర్యాపేట – 69
- కరీంనగర్ – 69
- భద్రాద్రి కొత్తగూడెం – 59
- మేడ్చల్ మల్కాజిగిరి – 58
- వరంగల్ అర్బన్ – 53
- పెద్దపల్లి – 53
- మంచిర్యాల – 49
- మహబూబాబాద్ – 44
- సిద్దిపేట – 44
- యాదాద్రి భువనగిరి – 35
- ములుగు – 24
- మహబూబ్ నగర్ – 23
- జగిత్యాల – 23
- జయశంకర్ భూపాలపల్లి – 21
- వనపర్తి – 17
- సంగారెడ్డి – 16
- వరంగల్ రూరల్ – 16
- రాజన్న సిరిసిల్ల – 16
- వికారాబాద్ – 14
- నాగర్ కర్నూల్ – 12
- జనగామ – 11
- మెదక్ – 8
- నిజామాబాద్ – 8
- జోగులాంబ గద్వాల్ – 7
- కొమరం భీం ఆసిఫాబాద్ – 6
- నారాయణ్ పేట్ – 6
- నిర్మల్ – 3
- కామారెడ్డి – 3
- ఆదిలాబాద్ – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ