తెలంగాణలో గత 24 గంటల్లో 1,46,131 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ

Corona Vaccination Drive, COVID 19 Vaccine, Covid Vaccination, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccination In Telangana, Covid-19 Vaccination in Telangana. 146131 Vaccine Doses Administered in Last 24 Hours, Covid-19 Vaccine Distribution, Distribution For Covid-19 Vaccine, Mango News, Telangana Covid-19 Vaccination, telangana government, Vaccination in Telangana, Vaccine Distribution

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27, శుక్రవారం నాడు 1,00,294 మందికి మొదటి డోస్, 45,837 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,46,131 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,74,76,639 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1,30,20,096 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 44,56,543 మంది లబ్ధిదారులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక 18-44 ఏళ్ల వయసు కేటగిరిలో ఇప్పటికి 65,38,553 మంది మొదటి డోసు, 9,87,301 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + ten =