హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు!

Apex Council members of the Hyderabad Cricket, HCA Apex Council, HCA Apex Council issues Azharuddin notice, HCA Apex Council Issues Show Cause Notice to President Mohammad Azharuddin, HCA apex council issues show cause to Azharuddin, HCA apex council issues showcause notice to president, Mango News, Mohammad Azharuddin, Mohammad Azharuddin suspends, Show Cause Notice to Mohammad Azharuddin, Show Cause Notice to President Mohammad Azharuddin

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై అపెక్స్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. అజారుద్దీన్ పై సభ్యులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా షోకాజ్ నోటీసు జారీ చేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. అజారుద్దీన్ ను సస్పెండ్ చేస్తున్నామని, ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తయ్యే వరకు హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేయబడుతోందని అపెక్స్‌ కౌన్సిల్‌ షోకాజ్ నోటీసులో పేర్కొంది. అలాగే ఈ నోటీసు అందుకున్న వారంరోజుల లోపు సరైన వివరణ ఇవ్వకపోతే అపెక్స్ కౌన్సిల్ నియమాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా దుబాయ్ లోని ఓ ప్రైవేట్ క్రికెట్ క్లబ్‌ కు మెంటార్‌ గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్‌ తేదీ సమాచారం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం వంటి అంశాలపై అజారుద్దీన్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 6 =