తెలంగాణలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం

Corona Vaccination, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, Indian Government, Mango News, Telangana Covid Vaccination, Telangana Covid Vaccination for Police, Telangana Covid Vaccination for Police and other Frontline Worker, Telangana vaccination drive, Vaccine Distribution

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 5 నాటికీ 1,93,485 మంది ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్‌ వేశారు. శుక్రవారం నాడు 22 జిల్లాల్లో 183 సెషన్స్ లో 5,388 మంది లబ్దిదారులకు వ్యాక్సిన్ వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. మరోవైపు నేటి నుంచి (ఫిబ్రవరి 6, శనివారం) ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. 1,88,402 మంది పోలీసు, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు మరియు కేంద్ర పోలీసు దళాలు సిబ్బందికి రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + one =