హీరోయిన్ పూజా జవేరితో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

Pooja Jhaveri Interacts With Frustated Woman On Instagram Live,Catch Up In Isolation,Pooja Jhaveri Telugu Movies,Pooja Jhaveri,Telugu Filmnagar Today,Pooja Jhaveri With Frustated Woman,Pooja Jhaveri On Instagram Live,Pooja Jhaveri Vijaya Devarakonda Movie,Pooja Jhaveri Movies,Telugu Actress Pooja Jhaveri,Pooja Jhaveri Interacts With Fans,Pooja Jhaveri Live Session

లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ పూజా జవేరితో నిర్వహించిన లైవ్ సెషన్ లో సినీ కెరీర్ ప్రారంభం, తను చేస్తున్న సినిమాలు, ఫేవరెట్ యాక్టర్, కరోనా ప్రభావం సహా పలు విషయాల గురించి పూజా జవేరి తన అభిప్రాయాలను తెలియజేశారు.

హీరోయిన్ పూజా జవేరితో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =