కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో 55,88,576 వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Telangana Covid Vaccination Updates, 55.88 Lakh Vaccine Doses were Administered Till Now, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Telangana Covid Vaccination, Telangana Covid Vaccination Updates, Vaccine Distribution

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 25, మంగళవారం రాత్రి 9 గంటల వరకు 43,80,179 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 12,08,397 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి మొత్తం 55,88,576 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా మంగళవారం నాడు 3950 మందికి మొదటి డోస్, 71365 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రానికి ఇంతవరకు 56,68,690 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించగా, 55,88,576 వ్యాక్సిన్ డోసులను లబ్దిదారులకు వినియోగించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 62,970 వ్యాక్సిన్ డోసులు ఆర్మీ దళాలకు అందజేసినట్టు తెలిపారు. అలాగే 0.31 శాతం వ్యాక్సిన్ వృధా జరిగినట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 13 =