ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన డీజీపీ అంజనీ కుమార్

Telangana DGP Anjani Kumar Meets CM KCR at Pragathi Bhavan Thanked CM for Giving the Opportunity as DGP,DGP Anjani Kumar Meets CM KCR,IPS Officer Anjani Kumar,New DGP Of Telangana,DGP Of Telangana Anjani Kumar,Mango News,Telangana DGP Anjani Kumar,Senior IPS Officer Anjani Kumar,Anjani Kumar Ips Wikipedia,Anjani Kumar Ips Current Posting,Anjani Kumar Ips Birth Place,Hyderabad Police Commissioner Name List,Anjani Kumar Ips Contact Number,Anjani Kumar Ips Wife,Anjani Kumar Ips Family,Anjani Kumar Ips Office Address,Sri Anjani Kumar Ips,Anjani Kumar Ips Salary,Anjani Kumar Ips Son,Anjani Kumar Ips Age

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శనివారం ప్రగతి భవన్ లో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎంకు అంజనీ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

డీజీపీ ఎం.మ‌హేంద‌ర్ రెడ్డి శనివారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన నేప‌థ్యంలో హైదరాబాద్ లకడీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజ‌నీ కుమార్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా విధులు నిర్వర్తించిన ఎం.మహేందర్ రెడ్డి నుంచి అంజ‌నీ కుమార్ డీజీపీగా బాధ్యతలు అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీవీ ఆనంద్, మ‌హేశ్ భ‌గ‌వ‌త్ సహా పలువురు పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొని అంజ‌నీ కుమార్‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంతరం అంజ‌నీ కుమార్ ప్రగతి భవన్ కు చేరుకొని సీఎం కేసీఆర్ ను కలిసి తనకు డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − one =