మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత

Former Pope Benedict XVI Passes Away at 95,Former Pope Benedict XVI,Former Pope Benedict Passes Away,Former Pope Benedict Died,Mango News,Mango News Telugu,Pope Benedict Xvi Net Worth,Pope Benedict Xvi 2022,Is Pope Benedict Xvi Still Alive Today,Pope Benedict Xvi Health,Pope Benedict Xvi Age,Pope Benedict Young,Why Did Pope Benedict Resign,Former Pope Benedict Xvi

మాజీ పోప్ బెనెడిక్ట్ (95) కన్నుమూశారు. గతకొంత కాలంగా మాజీ పొప్ బెనెడిక్ట్ అనారోగ్యంతో బాధపడుతుండగా, బుధవారం నుంచి ఆయన పరిస్థితి మరింత క్షిణించింది. ఈ క్రమంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచినట్టుగా వాటికన్ సిటీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. “పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్-16 వాటికన్‌ లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో శనివారం ఉదయం 9:34 గంటలకు కన్నుమూసినట్లు బాధతో తెలియజేస్తున్నాను” అని వాటికన్ ప్రతినిధి పేర్కొన్నారు.

పొప్ బెనెడిక్ట్ 2005, ఏప్రిల్ 19 నుంచి 2013, ఫిబ్రవరి 28 వరకు ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ కాలం కాథలిక్ చర్చికి నాయకత్వం వహించారు. కాగా 1415లో గ్రెగొరీ-12 తర్వాత 600ఏళ్ల చరిత్రలో రాజీనామా చేసిన తొలి పోప్​గా పోప్ బెనెడిక్ట్ నిలిచారు. పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను మరికొద్ది గంటల్లో వెల్లడించనున్నట్టు వాటికన్ సిటీ ప్రతినిధులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + thirteen =