దీపావళి పండుగ సెలవు అక్టోబర్ 24కు మార్పు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Govt Issued Orders over to Change Deepavali General Holiday from October 25 to October 24th, Diwali Festival Holiday Changed To October 24th, Telangana Govt Orders For Diwali Festival Holiday, Diwali Festival Holiday, Diwali Festival Holiday on October 24th, Diwali Festival Latest News And Updates, Mango News, Mango News Telugu, Diwali Celebrations, Diwali Celebrations on October 24th, Diwali 2022 On October 24th, Diwali 2022 Holidays , Diwali 2022 Date October 24th, Diwali 24th October, Diwali News And Live Updates, Diwali Holidays 2022

దీపావళి పండుగ సందర్భంగా సెలవు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 2022 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవుల ప్రకటన సందర్భంగా దీపావళి సెలవును 2022, అక్టోబర్ 25న ప్రకటించగా, తాజాగా దీపావళి సెలవును 2022, అక్టోబర్ 24వతేదీకి (సోమవారం) మార్చుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దేవాదాయ శాఖ కమీషనర్ నివేదించిన పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

“2021, నవంబర్ 26న సాధారణ, ఆప్షనల్ సెలవులకు సంబంధించి జారీచేసిన జీవో నెం.2618కి పాక్షిక సవరణ చేస్తూ, దీపావళి పండుగకు సాధారణ సెలవును 2022, అక్టోబర్ 25 (మంగళవారం)కు బదులుగా 2022, అక్టోబర్ 24(సోమవారం) నాడు ప్రకటిస్తున్నాం” అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 5 =