తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా, మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?

1.36 lakh voters aged 18-19 added to electors list, check my name in voter list 2022, digital voter id download telangana, download voter list, EC electoral rolls, EC electoral rolls news, Final Electoral rolls published, Mango News, Mango News Telugu, New Voters List, telangana mlc list 2022, Telangana New Voters List, Telangana New Voters List 2022, Telangana New Voters List Released, telangana voter list, Total Voters Reached to 30356894, tsec.gov.in voter list 2022, voter list 2022 telangana, voter list village wise telangana

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా ప్రచురించబడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి మేరకు జనవరి 5,2022న తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురించబడ్డాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ప్రకటించారు. జిల్లాల వారీగా చేర్పులు, తొలగింపులు మరియు జెండర్ వారీగా ఓటర్ల వివరాలను వెల్లడించారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,03,56,894 కు చేరుకుంది.

జనవరి 5న ప్రచురించబడిన ఓటర్ల తుది జాబితా గణాంకాలు :

  • మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య – 119
  • మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య – 34,867
  • తెలంగాణలో మొత్తం ఓటర్లు – 3,03,56,894
  • మొత్తం పురుష ఓటర్ల సంఖ్య – 1,5256,474
  • మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య – 1,50,98,685
  • థర్డ్ జెండర్ ఓటర్ల మొత్తం సంఖ్య – 1,735
  • కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య – 1,36,496
  • సర్వీస్ ఓటర్ల మొత్తం సంఖ్య -14,661
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =