తెలంగాణలో కొత్తగా 635 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

Telangana Reports 635 New Covid-19 Cases and 4 Deaths on Dec 22,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 635 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 635 New Covid-19 Cases,Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,82,982 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే ఈ వైరస్ వలన ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1522 కి పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 573 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 2,74,833 చేరుకుంది. ప్రస్తుతం 6,627 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 65 లక్షలు దాటింది. మంగళవారం నాడు 45,609 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 65,66,602 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,76,426 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =