జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువ

Happy 50th birthday Pawan Kalyan, JanaSena Party President Pawan Kalyan, Mango News, pawan kalyan, Pawan Kalyan 50, Pawan Kalyan 50th Birthday, pawan kalyan birthday, Pawan Kalyan Birthday News, Pawan Kalyan Birthday Wishes, Pawan Kalyan Turns 50, Pawan Kalyan Turns 50 Today, Pawan Kalyan Turns 50 Today Twitter Pours Birthday Wishes With Trending #HappyBirthdayPSPK, Pawan Kalyan’s 50th Birthday Treat, Telugu Film Star Pawan Kalyan’s 50th Birthday, Twitter Pours Birthday Wishes With Trending #HappyBirthdayPSPK

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ. పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అభిమానులు ట్వీట్లు, సెలెబ్రేషన్స్ వీడియోలు, డిజైన్ పోస్టర్స్ పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

మరోవైపు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పుట్టిన రోజు సందర్భంగా బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. సాంగ్ విడుదలతో అభిమానుల్లో ఉత్సాహాం మరింత రెట్టింపైంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా అప్ డేట్ 01:20 గంటలకు, హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే #PSPK28 అప్ డేట్ 4:05 గంటలకు విడుదల కానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 7 =