Home 2021
Yearly Archives: 2021
వర్షాలపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రభావిత 20 జిల్లాల కలెక్టర్లతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి...
ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దు, వర్షాలపై అధికారులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్...
దేశంలో కొత్తగా కోలుకున్న 42942 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.48 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 72 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 31,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
భారీ వర్షాల పరిస్థితులపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కడి నుంచే సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో ఫోన్లో...
రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల అన్ని వివరాలనూ జన సైనికులు క్రోడీకరించాలి – పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి అన్ని వివరాలనూ జన సైనికులు క్రోడీకరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన గళమెత్తుతుందని చెప్పారు. ఈ మేరకు...
దేశంలో 69.90 కోట్లు దాటిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనతను సాధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 6, సోమవారం ఒక్కరోజే 1.13 కోట్లకుపైగా (1,13,53,571) కోవిడ్ వ్యాక్సిన్...
మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగుచేయాలి, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అక్టోబరు మాసానికల్లా...
కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ, పలు అంశాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి న్యూఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్...
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, పండుగ సెలవులు, పరీక్షల వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యను అందించే ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కాలేజీలు (జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులు) ఈ అకడమిక్ క్యాలెండర్‌ను పాటించాలని...
కేరళలో 24 గంటల్లో 19688 కరోనా పాజిటివ్ కేసులు, 135 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...












































