Home 2021
Yearly Archives: 2021
33 మంది కేబినెట్ సభ్యులతో ఆఫ్ఘాన్ లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని ఇటీవలే తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ లో అమెరికా బలగాల పూర్తి ఉపసంహరణ, పంజ్‌షేర్ స్వాధీన పోరు తదితర కీలక పరిణామాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై...
వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకుని, ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలి : పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకుని, ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన...
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా (80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో...
కేరళలో ఒకేరోజులో 25772 కరోనా పాజిటివ్ కేసులు, 189 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 25,772 కరోనా కేసులు, 189 మరణాలు...
సెప్టెంబర్ 17న తెలంగాణలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పర్యటన
బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళవారం నాడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఈ విషయాన్ని...
నూతన విద్యావిధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలి, సీఎం జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు–నేడుతో పాటుగా పౌండేషన్ స్కూళ్లపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, నూతన...
తెలంగాణ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ కాళోజీ పురస్కారానికి ఎంపిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ వైతాళికులను స్మరించుకునే దిశగా ఎన్నెన్నో కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్...
తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో సెప్టెంబర్ 7, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,142 కి,...
ఏపీలో కరోనా: కొత్తగా 1178 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 54,970 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,178...
టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయశక్తి, గ్రేటర్ నాయకులతో కేటీఆర్ విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్ లోని జలవిహార్ లో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో...













































