Home 2021
Yearly Archives: 2021
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇవే, ఓటేసిన పలువురు ప్రముఖులు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 39.09 శాతం పోలింగ్ నమోదైనట్టు...
ఆ ప్రేమ నిజమైనదేనా – డాక్టర్ జాన్ వెస్లీ షార్ట్ ఫిల్మ్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
తెలంగాణలో కొత్తగా 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 228 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,01,161 కి చేరింది. అలాగే...
తెలంగాణలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు....
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులలోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 11...
ఏపీలో 24 గంటల్లో 40448 కరోనా పరీక్షలు నిర్వహించగా 175 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,563 కు చేరుకుంది. గత 24 గంటల్లో 40,448 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 175...
బెంగాల్లో కీలక పరిణామాలు, టీఎంసీలో చేరిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ), బీజేపీ పార్టీల్లోకి పలువురు ప్రముఖులు, నాయకుల చేరిక కొనసాగుతుంది. ఈ క్రమంలో మాజీ...
ఏదో ఏదో మాయే చేసి పోయావే వీడియో సాంగ్
RR Studios యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒరిజినల్ సాంగ్స్ ను అందిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలతో చేసిన అన్ని రకాల తెలుగు పాటలను ఇక్కడ వీక్షించవచ్చు. ఇక ఈ వీడియోలో బిగ్ బాస్ 4...
ఏపీలో రేపే తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు స్థానాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా...
24 గంటల్లో 15602 కరోనా పాజిటివ్ కేసులు, 88 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసుల్లో 50 శాతానికిపైగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి...














































