Home 2021
Yearly Archives: 2021
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ (టీఆర్ఎస్) అభ్యర్థులగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా...
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలి, అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం బీఆర్కే భవన్ లో అధికారులతో వైద్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. డిసెంబరు...
ఏపీలో కరోనా : కొత్తగా 127 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 22, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,371 కు చేరింది....
సీఎం జగన్ కీలక నిర్ణయం, వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు భారీవర్షాలతో అతలాకుతలమయ్యాయి. వరదలతో కొన్ని చోట్ల ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట...
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నేను నా అమెరికా పర్యటన నుండి తిరిగి...
వీర్‌చక్ర పురస్కారం అందుకున్న అభినందన్ వర్థమాన్
దేశంలో పుల్వామా దాడి అనంతరం, భారత్ పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా పరాయి దేశంలో శత్రువులు చేతికి చిక్కినా కూడ అత్యంత ధైర్య సాహసాలు చూపించిన వింగ్ కమాండర్...
రైతులకు రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా, సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైన 750 మందికి పైగా రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే....
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 131 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.31 శాతం, మరణాల రేటు 1.35 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 538 రోజుల్లోనే కరోనా కేసులు (8,488) తక్కువుగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,488 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం...
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీని కలిసే అవకాశం?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ మూడు, నాలుగు రోజులు పాటుగా ఢిల్లీలోనే...













































