Home 2022
Yearly Archives: 2022
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ, కాపు రిజర్వేషన్ అమలు అంశం ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సోమవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అమలు అంశాన్ని ఈ లేఖలో ముద్రగడ...
దేశంలో మరో 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశంలో గత 24 గంటల్లో మరో 196 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (66), మహారాష్ట్ర...
రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. బుధవారం ప్రధాని మోదీతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన, బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు....
మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయి సహా పలువురు ప్రముఖులకు నివాళులర్పించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సహా మరికొందరు మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలను సందర్శించారు. ఈ సందర్భంగా...
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్) స్టేడియంలో డిసెంబర్ 22 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్/35వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెయిర్ జనవరి 1వ తేదీ వరకు...
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘనస్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్
ఐదు రోజుల శీతాకాల విడిది కోసం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు తెలంగాణ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు...
ఆగ్రాలో కొత్త వేరియంట్ కలకలం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్
చైనాను వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఇతర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ వెలుగు చూసిన కొత్త వేరియంట్ బీఎఫ్.7 ప్రస్తుతం భారత్‌లో కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే 4 కొత్త...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేటి నుంచి డిసెంబర్ 30 వరకు పూర్తి...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా నేటి నుంచి (డిసెంబర్ 26, సోమవారం) నుండి డిసెంబర్ 30వ తేది వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...
ప్రముఖ సినీనటుడు చలపతిరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీనటుడు టి.చలపతిరావు మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని తెలిపారు. వైవిధ్యంతో కూడిన పలు రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతిరావు, తెలుగు వెండితెరపై తనదైన...
కీమా ఎగ్ కట్లెట్ తయారీ విధానం ఇదే…
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...













































