Home 2022
Yearly Archives: 2022
ప్రముఖ నటుడు చలపతిరావు మృతి బాధాకరం – పవన్ కళ్యాణ్
ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూయడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు. "ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన...
చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది, పరిశ్రమ మంచినటుడిని కోల్పోయింది – నందమూరి బాలకృష్ణ
ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. "చలపతిరావు తన విలక్షణమైన నటనతో తెలుగు...
మీరు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
క్రీస్తు బోధనలు ఆచరణీయం, రాష్ట్ర, దేశ ప్రజలకు కిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ...
దేశంలో కరోనా వ్యాప్తి : కొత్తగా 227 పాజిటివ్ కేసులు, 198 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 227 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,77,106 కు చేరుకుంది. అలాగే కరోనా వలన...
విలక్షణమైన నటుడు చలపతిరావు అకాల మరణవార్త కలచివేసింది – మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు చలపతిరావు మరణ వార్త కలచివేసిందని ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్...
క్రిస్మస్ పండుగ జరుపుకొంటున్న క్రైస్తవ సోదర, సోదరీమణులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు – పవన్ కళ్యాణ్
లోక బాంధవుడుగా కీర్తిగాంచిన ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ జరుపుకొంటున్న క్రైస్తవ సోదర, సోదరీమణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు...
డాక్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక క్రిస్మస్ సందేశం 2022
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలను, అలాగే తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఉత్తేజకరమైన పాటలను డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్...
ఏపీ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు అభివృద్ధి చెందాలని యేసుక్రీస్తు దీవించాలని ఆకాంక్షించారు. ఈ...
ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో చలపతిరావు తుదిశ్వాస విడిచారు....











































