జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలను, అలాగే తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఉత్తేజకరమైన పాటలను డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ వెస్లీ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డాక్టర్ జాన్ వెస్లీ అందించిన ప్రత్యేక క్రిస్మస్ సందేశం 2022 ను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇