క్రీస్తు బోధనలు ఆచరణీయం, రాష్ట్ర, దేశ ప్రజలకు కిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Extends Greetings to the People of Telangana and Country On the Occasion of Holy Christmas Day,CM KCR Extends Greetings,KCR Greetings to Telangana People,Occasion of Holy Christmas Day,Mango News,Mango News Telugu,Christmas Tree,Christmas India Holiday,Christmas India 2022,Christmas India Traditions,Christmas India Food,Christmas India Habitat Centre,Happy Christmas India,Father Christmas India,Merry Christmas India,Christmas Indian Food,Christmas Tree In India,Christmas Traditions In India,Christmas Tree Online India,Christmas Decorations Online India,Christmas Food In India,Christmas In India 2022,Christmas Celebration In India,Christmas Holiday In India,Christmas Sweater India

శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా, మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో, క్రీస్తు బోధనలు ఆచరణీయాలని సీఎం అన్నారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైనదిగా సీఎం తెలిపారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =