Home 2022
Yearly Archives: 2022
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్, తీవ్ర ఆవేదన కలిగిందని వెల్లడి…
కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం, మరో 14 మంది గాయపడడం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
ఏపీ: ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ‘ఛలో సచివాలయం’.. భారీగా మోహరించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ 'ఛలో సచివాలయం' కార్యక్రమానికి సీపీఐ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 'ఛలో సచివాలయం' కార్యక్రమానికి...
తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన...
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 32 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 8, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,92,327...
ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కోర్టు సెలవుల్లో ఉండనుంది. అయితే అత్యవసర వ్యాజ్యాల విచారణ కొరకు వెకేషన్ కోర్టులు...
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.. 10, 11 తేదీల్లో భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తీవ్ర తుఫాన్ ముప్పు ఉండొచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి...
దేశంలో కొత్తగా 3,451 కరోనా పాజిటివ్ కేసులు, 40 మరణాలు
దేశంలో రోజువారీ కరోనా కేసులు నమోదు మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,451 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,02,194 కు చేరుకుంది....
తెలుగు ద్వారా ఇంగ్లీష్ సులభంగా ఎలా మాట్లాడాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
ఏకాగ్రతకు 50 సూత్రాలు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఏకాగ్రతకు 50 సూత్రాలు” గురించి వివరించారు. ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడే 50 సూత్రాలు ఏంటి? పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సహాయపడే చిట్కాలు ఏంటి?...
తేలికగా పుణ్యం సంపాదించుకోవటం ఎలా? – ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...













































