Home 2022
Yearly Archives: 2022
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, ఉద్యోగార్థులకు ఉచిత పోటీ పరీక్షల పుస్తకాలు అందజేత
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా త్వరలో తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నిర్వహించనున్న పోటీ పరీక్షల...
నెల్లూరులో పెన్నా బ్యారేజీ పనుల పరిశీలనకు వెళ్లిన మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు ఈరోజు నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లా త్రాగునీరు, సాగునీరు అవసరాల...
నీ జీవిత ఉద్దేశ్యం ఏమిటి? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
మన బస్తి-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని
ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో మన బస్తి-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక,...
జయశంకర్ భూపాలపల్లిలో రూ. 102 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. రూ. 102 కోట్ల విలువజేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు....
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 193.5 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే....
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3,410 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.74 శాతం
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 వేలకుపైగా (3,207) పాజిటివ్ కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. దీంతో మే 9, సోమవారం ఉదయం...
మే 13న తొలిసారిగా సమావేశం కానున్న ఏపీ కొత్త కేబినెట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 13, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్...
ఎన్నికలు ముందస్తుగా వచ్చిన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాం – పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 128 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున...
చమురు నిల్వలు వలన ధనిక దేశాలుగా మారిన టాప్ 5 దేశాలు ఇవే…
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...












































