Home 2022
Yearly Archives: 2022
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా.. ప్రమాణ స్వీకారం చేసిన గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ ఈరోజు (గురువారం) పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం విజయవాడ బందర్ రోడ్డులో గల...
ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్, తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఉక్రెయిన్ పై గురువారం నాడు రష్యా యుద్ధం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక చర్యను (మిలిటరీ ఆపరేషన్) ప్రకటించారు. వ్లాదిమిర్ పుతిన్ టీవీలో ప్రకటన చేస్తూ, ఉక్రెయిన్ నుండి...
ఘుమఘమలాడే గుత్తివంకాయ కూర తయారుచేసుకోవడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా మార్చి నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.46 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,148 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం...
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులకు సూచనలు జారీ
ఉక్రెయిన్ పై గురువారం నాడు రష్యా సైనిక చర్యను (మిలిటరీ ఆపరేషన్) ప్రకటించించడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం నాడు కీలక...
ఏ వయసులో ప్రేమించాలి : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రేమలో పడాలా? వద్దా?” అనే అంశంపై మాట్లాడారు. ప్రేమపై ఏ స్టెప్ తీసుకున్నా పరిణామాలు పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఉండొచ్చని...
అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉంది – ఎమ్మెల్సీ కవిత
అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, సంక్షేమ పథకాలు అమలు చేయటంలో, పేదలకు డబుల్ బెడ్...
ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు – ఏపీ మంత్రి సురేష్
ఉక్రెయిన్ దేశంలోని తెలుగు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈరోజు ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి దాడులు చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్...
తెలంగాణాలో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు – మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం నుంచి డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టడానికి సీఎం కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ విషయంలో సీఎం మరిన్నికఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని...













































