ఏ వయసులో ప్రేమించాలి : యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains the Importance of Love,Mango News,Mango News Telugu,Love Is Ultimate,Latest Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about love,yandamoori veerendranath about human psychology,yandamoori veerendranath about teenage love,teenage love,what is teenage love,what is love,is teenage love good,is teenage love true,love between students,why do love marriages fail,why love marriages fail,yandamoori latest,yandamoori videos,yandamoori veerendranath videos,yandamuri

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రేమలో పడాలా? వద్దా?” అనే అంశంపై మాట్లాడారు. ప్రేమపై ఏ స్టెప్ తీసుకున్నా పరిణామాలు పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఉండొచ్చని చెప్పారు. ప్రేమ ఒక అవకాశం అని పేర్కొన్నారు. ఏ వయసులో ప్రేమించాలి? తల్లిదండ్రులతో చర్చించడం సహా ఎదుర్కోవాల్సిన పరిణామాలేంటి? ఇలా అంశంపై ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + eighteen =