“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri About 11th Hour in Allu Arjun's Naa Peru Surya Naa Illu India Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Naa Peru Surya Naa Illu India,Paruchuri Gopala Krishna About Naa Peru Surya Naa Illu India Movie,Paruchuri Gopala Krishna About Naa Peru Surya Naa Illu India 11th Hour,Paruchuri Gopala Krishna About Naa Peru Surya Naa Illu India Script,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 25 వ పాఠం పార్ట్-C లో సినిమాల్లో లెవెన్త్ అవర్ మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + ten =