ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “గురువులు” గురించి మాట్లాడారు. అనాదిగా గురువులకు సమాజంలో గొప్పస్థానం ఉందని చెప్పారు. గురువు స్థానంలోకి ఎవరు వచ్చినా, ఆ గురువులకు ఉండవలసిన లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. గొప్ప గురువుగా ఎదిగేందుకు ఎప్పటినుంచో పెద్దలు చెబుతున్న 10 ఆదేశ సూత్రాలను ఈ ఎపిసోడ్ లో తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇