నవంబర్ 24న తిరుమలకు రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Mango News Telugu, national news, President Ram Nath Kovind, President Ram Nath Kovind to visit Tirumala, President Ramnath Kovind Will Visit tirumala, President Ramnath Kovind Will Visit tirumala On November 24, Ram Nath Kovind, Ram Nath Kovind to visit Tirumala, Ram Nath Kovind to visit Tirupati, Tirumala, Tirumala Tirupati Devasthanam

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 24 వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ఈ పర్యటనలో తిరుమల, తిరుచానూరు ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు సంబంధిత ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ