ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు రంగాల్లోని మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీతో సరదాసరదాగా సాగిన ఈ ఎపిసోడ్ ని శ్రీముఖి యూట్యూబ్ ఛానెల్ లో వీక్షించండి.
Home సినిమా
- Advertisement -