ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో మంచి షూస్ కొనడం, ఉపయోగించడంపై పలు సలహాలు ఇచ్చారు. మెన్స్ వార్డ్రోబ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన షూస్ ఏంటి? మంచి ధరతో షూ కొనుక్కోవడం ఎలా? ఎలాంటి షూస్ ధరించకూడదు అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
Home సినిమా
- Advertisement -