ఏక్ మినీ కథ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Santosh Shobans Ek Mini Katha Movie,Parachuri About Ek Mini Katha,Ek Mini Katha Review,Santosh Shoban,Karthik Rapolu,Ek Mini Katha by Paruchuri,Parachuri Gopalakrishna,Parachuri Paatalu,Parachuri Reviews,Parachuri About Santosh Shoban,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Review on Ek Mini Katha,Paruchuri Latest Videos,Latest Telugu Movie reviews,Paruchuri

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 165వ పాఠంలో కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యువనటుడు సంతోష్ శోభన్ నటించిన “ఏక్ మినీ కథ” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు కార్తీక్ రాపోలు విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =