ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో భోగి పండుగ విశిష్టత గురించి వివరించారు. భోగులు ఉండే లోకంలో ఉన్నటువంటి బలి చక్రవర్తి భూమి మీద రాజ్యపాలనకి వచ్చేటువంటి రోజు అనే అర్ధంలో కూడా భోగి అని పిలుస్తారని అన్నారు. ఇలా భోగి పండుగకు సంబంధించి మరిన్ని ఆసక్తికర వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇