రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

AP CM YS Jagan, AP CM YS Jagan Conveyed Sankranthi Greetings, AP CM YS Jagan Conveyed Sankranthi Greetings to People, AP Sankranthi Greetings, Mango News Telugu, Sankranthi Festival, Sankranthi Festival in AP, Sankranthi Greetings, YS Jagan, YS Jagan Conveyed Sankranthi Greetings, YS Jagan Conveyed Sankranti Greetings, YS Jagan Latest News, YS Jagan News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ