ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో మెన్స్ మేకప్ పై పలు టిప్స్ అందించారు. డార్క్ స్పాట్స్ మరియు కళ్లకింద మార్క్స్ కు ఎలా మేకప్ వేసుకోవాలో తెలియజేశారు. చర్మంపై నల్లటి మచ్చలు కనిపించకుండా సరైన మేకప్ ఎలా వేసుకోవాలో ఈ వీడియో పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇