RX100 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About RX100 11th Hour,Paruchuri About RX100 Story,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,RX100,Karthikeya,Payal Rajput,Ajay Bhupathi,Paruchuri Gopala Krishna About RX100,Paruchuri Gopala Krishna About RX100 Movie,Paruchuri Gopala Krishna About RX100 Screenplay,Paruchuri Gopala Krishna About RX100 Movie Story,RX100 11th Hour,RX100 Movie 11th Hour,Paruchuri Gopala Krishna Videos,Paruchuri About RX100,Paruchuri Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 68 వ పాఠంలో అజయ్ భూపతి దర్శకత్వంలో యువనటుడు కార్తికేయ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “RX100” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే వివరాలతో పాటుగా చేయదగిన మార్పులు గురించి తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =