నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రియేటివ్, కుకింగ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పలు విషయాలకు సంబంధించిన 30 ప్రశ్నలకు అనసూయ సమాధానాలు చెప్పారు. ఆ 30 ప్రశ్నలేంటి? అనసూయ చెప్పిన సమాధానాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇