పాన్ కార్డు-ఆధార్ నెంబర్ లింక్ చేసే గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం

How do I link PAN with Aadhaar, How to Link Aadhaar to PAN Card, Link Aadhaar Card With PAN Card, Link Aadhaar Status, Mango News, pan card link to aadhar card online, PAN Card-Aadhaar Card Link Last Date 2021, Pan Card-Aadhaar Number Link, Pan Card-Aadhaar Number Link Date, Pan Card-Aadhaar Number Link Date Extended, Pan Card-Aadhaar Number Link Extended, Pan-Aadhaar Link, PAN-Aadhaar Linking Last Date

పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుసంధానం కోసం చివరితేదిని మార్చి 31, 2021 గా ప్రకటించారు. అయితే దేశంలో కరోనా మహమ్మారి వలన ఉత్పన్నమవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాన్-ఆధార్ లింక్ గడువును మార్చి 31, 2021 నుండి జూన్ 30, 2021 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించారు. ముందుగా 2019 ఏప్రిల్ నుంచే పాన్‌-ఆధార్‌ అనుసంధానం కచ్చితంగా చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాన్ కార్డు కలిగిన ప్రతి వారికీ ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి చేశారు. ఆధార్‌ అనుసంధానం చేయని పక్షంలో పాన్‌ కార్డు చెల్లదని ఐటీ శాఖ కూడా ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =