తెలంగాణ రాష్ట్రంలో మరో 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 19, సోమవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 1,22,143 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 18 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1856 కి పెరిగింది. కరోనా నుంచి మరో 2209 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,16,650 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(5926):
- జీహెచ్ఎంసీ ఏరియా – 793
- మేడ్చల్ మల్కాజిగిరి – 488
- రంగారెడ్డి – 455
- నిజామాబాద్ – 444
- కామారెడ్డి – 262
- ఖమ్మం – 247
- వరంగల్ అర్బన్ – 208
- జగిత్యాల – 205
- మహబూబ్ నగర్ – 195
- మంచిర్యాల – 188
- సంగారెడ్డి – 184
- కరీంనగర్ – 168
- నిర్మల్ – 167
- సిద్దిపేట – 167
- నాగర్ కర్నూల్ – 149
- నల్గొండ – 144
- వికారాబాద్ – 129
- వనపర్తి – 129
- మెదక్ – 124
- సూర్యాపేట – 121
- యాదాద్రి భువనగిరి – 117
- రాజన్న సిరిసిల్ల – 116
- భద్రాద్రి కొత్తగూడెం – 113
- ఆదిలాబాద్ – 105
- వరంగల్ రూరల్ – 103
- పెద్దపల్లి – 96
- జనగామ – 78
- మహబూబాబాద్ – 59
- నారాయణ్ పేట్ – 41
- కొమరం భీం ఆసిఫాబాద్ – 36
- జోగులాంబ గద్వాల్ – 33
- జయశంకర్ భూపాలపల్లి – 31
- ములుగు – 31
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ