తెలంగాణలో కొత్తగా 5926 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Telangana Reports 5926 New Positive Cases, 18 Deaths on April 19,Mango News Telugu,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 5926 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 5926 New Covid-19 Cases,COVID-19 In Telangana

తెలంగాణ రాష్ట్రంలో మరో 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 19, సోమవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 1,22,143 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 18 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1856 కి పెరిగింది. కరోనా నుంచి మరో 2209 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,16,650 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(5926):

 1. జీహెచ్‌ఎంసీ ఏరియా – 793
 2. మేడ్చల్ మల్కాజిగిరి – 488
 3. రంగారెడ్డి – 455
 4. నిజామాబాద్ – 444
 5. కామారెడ్డి – 262
 6. ఖమ్మం – 247
 7. వరంగల్ అర్బన్ – 208
 8. జగిత్యాల – 205
 9. మహబూబ్ నగర్ – 195
 10. మంచిర్యాల – 188
 11. సంగారెడ్డి – 184
 12. కరీంనగర్ – 168
 13. నిర్మల్ – 167
 14. సిద్దిపేట – 167
 15. నాగర్ కర్నూల్ – 149
 16. నల్గొండ – 144
 17. వికారాబాద్ – 129
 18. వనపర్తి – 129
 19. మెదక్ – 124
 20. సూర్యాపేట – 121
 21. యాదాద్రి భువనగిరి – 117
 22. రాజన్న సిరిసిల్ల – 116
 23. భద్రాద్రి కొత్తగూడెం – 113
 24. ఆదిలాబాద్ – 105
 25. వరంగల్ రూరల్ – 103
 26. పెద్దపల్లి – 96
 27. జనగామ – 78
 28. మహబూబాబాద్ – 59
 29. నారాయణ్ పేట్ – 41
 30. కొమరం భీం ఆసిఫాబాద్ – 36
 31. జోగులాంబ గద్వాల్ – 33
 32. జయశంకర్ భూపాలపల్లి – 31
 33. ములుగు – 31
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =