ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఓ పొడుపు కథ ద్వారా ఎంతమందికి డర్టీ మైండ్ ఉంది, ఎంతమందికి నార్మల్ మైండ్ ఉందనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ వీడియోలోని సమాచారం కేవలం వినోదం కోసం చేసిందేనని పేర్కొన్నారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇