సిద్దిపేట కలెక్టర్‌ రాజీనామా, త్వరలో టీఆర్ఎస్ లో చేరిక?

BJP demands Siddipet collector’s transfer, Collector quits IAS, Collector Venkatram Reddy Resigned, Likely to Join In TRS Party, Mango News, Siddipet Collector, Siddipet Collector Venkatram Reddy, Siddipet Collector Venkatram Reddy Resigned, Siddipet Collector Venkatram Reddy Resigned Likely to Join In TRS Party, Siddipet Collector Venkatram Reddy Resigned to Join TRS, Siddipet collector Venkatrami Reddy resigns, Venkatram Reddy Resigned Likely to Join In TRS Party

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వచ్చంద విరమణ కోరుతూ తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కు అందజేశారు. కాగా ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీలో చేరనున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా వెంకట్రామిరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తూ వెంకట్రామిరెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ