ఉచితంగా కేసులు వాదిస్తారా? ఎంతవరకు నమ్మొచ్చు? – న్యాయవాది ఆకుల రమ్య

Can Provide Legal Services Free? - Advocate Ramya

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “ఉచితంగా కేసులు వాదిస్తారా?/ఉచితంగా లీగల్ సర్వీస్ అందిస్తారా, ఎంతవరకు నమ్మొచ్చు?” అనే అంశం గురించి విశ్లేషించారు. సంప్రదించే వారికీ ముందుగా కనీస నాలెడ్జ్ ఉండాలని, ఎవరు నిజం చెప్తున్నారు?, ఎవరూ అబద్దం చెబుతున్నారో తెలుసుకోవాలని అన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇