టొమాటో-కొత్తిమీర చట్నీ తయారుచేసుకోవడం ఎలా?

Instant tomato chutney,Coriander chutney without coconut,Tomato coriander chutney for idli and dosa,Tomato cilantro chutney,Coriander tomato chutney,Coriander chutney,Tomato chutney,Tomato pachadi,Tomato kothimeera pachadi,Tomato coriander chutney in telugu,Andhra style tomato kothimeera pachadi

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “టొమాటో-కొత్తిమీర చట్నీ” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఈ చట్నీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − seven =