ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో మేల్ అండ్ ఫీమేల్ ఫ్రీహ్యాండ్ పోర్ట్రెయిట్ సులభంగా గీయడం ఎలాగో చూపించారు. పురుషుడు, స్త్రీ ముఖాన్ని ఎలా గీయవచ్చో స్టెప్ బై స్టెప్ విధానాన్ని నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
- Advertisement -