“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో బియ్యం వాడకుండా “క్రిస్పీ దోసెలు” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. క్రిస్పీ దోసెలు కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
- Advertisement -