రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 చేసుకోవడం ఎలా?

How to Cook Chicken 65 Recipe in Restaurant Style, How to Cook Chicken 65 Restaurant Style,Chicken 65 at Home, Online Kitchen,Wow Recipes,Chicken 65,Chicken 65 Restaurant Style, How to Cook Chicken 65,How to Prepare Chicken 65,How to Make Chicken 65, How to Make Chicken 65 at Home,How to Cook Chicken 65 at Home,Chicken 65 Recipe, Chicken 65 Recipe in Telugu,Chicken 65 Easy Recipe,Best Food,Easy Recipe,Tasty Recipes, Cooking Videos,Cooking Videos in Telugu,Mango News,Mango News Telugu,

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారం, అలాగే పండుగ సమయంలో చేసుకునే రకరకాల పిండి వంటల గురించి కూడా తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్, మెక్సికన్, అమెరికన్, కాంటినెంటల్ వంటకాలు తయారుచేసుకునే సులభపద్దతులను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహించే కొంచెం ఉప్పు-కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా రెస్టారెంట్ స్టైల్లో “చికెన్ 65 ” రెసిపీ తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. చికెన్ 65 కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ పద్ధతి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =