యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “మోస్ట్ పాపులర్ 10 జపనీస్ స్టడీ టెక్నీక్స్” గురించి వివరించారు. క్వాలిటీ, ఖచ్చితత్వం మరియు ఎథిక్స్ తో పనిచేసే విషయంలో జపాన్ గ్లోబల్ స్టాండర్డ్స్ క్రీయేట్ చేసిందని చెప్పారు. కార్పొరేట్ సెక్టార్ అయినా, అకడమిక్స్ అయినా పనిపట్ల పూర్తి అంకితభావంతో ఉంటారని తెలిపారు. ఈ క్రమంలో స్టడీ విషయంలో జపాన్ అనుసరిస్తున్న ముఖ్యమైన విధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇