మెడిటేషన్ తో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా?

Guided Meditation To Boost Your Immune System,Boost Your Immunity,Anukriti,Mango Life,Mental Health During Covid19,Anukriti Govind Sharma,Lockdown Extension,#StayAtHome,telugu news,lockdown,coronavirus,lockdown extension,Immunity System,immunity booster

హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అనుసరించాల్సిన మెడిటేషన్ విధానం గురించి వివరించారు. పలు విషయాలపై అనుక్రితి అందించే సలహాలు, సూచనల వీడియోలను మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =